283 total views, 1 views today
ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న రౌద్రం రణం రుధిరం సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ నెల 20వ తేదీ కావడంతో పదిరోజుల ముందుగానే, అనగా నిన్న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ సిడిపి మోషన్ పోస్టర్ ని మొత్తంగా 25 మంది సెలెబ్రిటీలతో రిలీజ్ చేయించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఆయన బలరామాయణం నుండి నేటి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాల్లోని క్యారెక్టర్స్ తాలూకు స్కెచ్ లతో కూడిన ఆ మోషన్ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!!