శభాష్ విజయ్…… నీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను…. నీకు తోడుంటాను : మెగాస్టార్ చిరంజీవి….!!

 135 total views,  1 views today

టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రెండు రోజలుగా తనపై తప్పదుగా వార్తలు రాస్తున్న ఒక ప్రముఖ వెబ్ సైట్ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి పోస్ట్ చేసిన వీడియోపై నేడు కాసేపటి క్రితం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 

డియర్ విజయ్ దేవరకొండ, మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను, మనం మాత్రమే కాదు ఈ విషయమై ఎందరో సినిమా నటులు ఇటువంటి తప్పుడు వార్తల వలన బాధలు పడ్డ ఘటనలు గతంలో చాలా ఉన్నాయి. కావున నువ్వు ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగు, మేము అందరం నీకు బాసటగా నిలుస్తాం అంటూ పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *