యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ ‘మగువ మగువ’ సాంగ్…!!

 255 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి చాలారోజుల తరువాత పవన్ ఫ్యాన్స్ కి మంచి ఐ ఫిస్ట్ అందించింది.

ఇకపోతే నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ‘మగువా మగువా’ అనే పల్లవితో సాగే అద్భుతమైన సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్రబృందం. యువ సంగీత తరంగం ఎస్.ఎస్.తమన్ ఫెంటాస్టిక్ ట్యూన్ అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, యువ గాయకుడు సిద్ది శ్రీరామ్ ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో అదరగొట్టే  వ్యూస్ తో దూసుకుపోతుంది……!!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *