బిగ్ బ్రేకింగ్ : హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి ఫిక్స్ అయిందా ….??

 429 total views,  1 views today

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ మొదటగా తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం మూవీతో హీరోయిన్ గా అడుగుపెట్టి ఆపై రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీసిన మగధీర సినిమాతో గొప్ప క్రేజ్ దక్కించుకుంది. అక్కడి నుండి వరుస ఛాన్స్ లతో దూసుకెళ్లిన కాజల్ ప్రస్తుతం భారతీయుడు 2, ఆచార్య, మోసగాళ్లు, ప్యారిస్ ప్యారిస్, ముంబై సాగా వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Singham Actress Kajal Aggarwal To Tie The Knot With Businessman Gautam Kitchlu?

అయితే ఆమెకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు తో వివాహం నిశ్చయం అయినట్లు కొద్దిసేపటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయమై అతి త్వరలో కాజల్ కుటుంబం నుండి అధికారికంగా ప్రకటన కూడా రానుందని, ఇరు కుటుంబాలు మంచి రోజు చూసి వీరిద్దరి నిశ్చితార్ధ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *