అందుకే ప్రభాస్ నిజమైన ‘డార్లింగ్’ అయ్యారు….!!

 189 total views,  1 views today

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తమ్ముడి తనయుడైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ముందుగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి సినిమా నుండి ఇప్పటివరకు కూడా ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప విజయాలు, పేరు గడిస్తూ ముందుకు సాగుతున్న ప్రభాస్ ని అందరూ కూడా ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. దానికి కారణం ఆయన కూడా తన వారు అందరినీ డార్లింగ్ అని సంబోదించడమే కాకుండా,

rebal star prabhas

నిజంగా ప్రతిఒక్కరినీ ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తారని, తన సెట్ లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ప్రభాస్ చూడలేరని, వారికి వెంతంటే తనకు వీలైన సాయం చేసే ప్రభాస్, ఇంటికి ఎవరైనా వస్తే వారికి కాపుడు నిండా భోజనం పెట్టనిదే వెళ్లనివ్వరని అందరూ అంటుంటారు. అందుకే ప్రభాస్ తో ఒకసారి పని చేసిన నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ మళ్ళి మళ్ళి ఆయనతోనే కలిసి పని చేయాలని కోరుకుంటారని, అందుకే అంతగొప్ప మనసుకున్న ప్రభాస్, నిజమైన డార్లింగ్ అయ్యారని అంటున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *