మరొక్కసారి పవన్ సినిమాకు థమన్….??

 159 total views,  1 views today

టాలీవుడ్ హీరో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కోర్ట్ బ్యాక్ డ్రాప్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ తో థమన్ కు ఇదే తొలి సినిమా. 
http://www.xvideos3.com/video42657583/_….telugu

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కనున్న మూవీకి కూడా థమన్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. గతంలో హరీష్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్, రామయ్య వస్తావయ్యా సినిమాలకు కూడా థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే వరసగా విజయాలతో అత్యద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్న థమన్ నిజంగా ఈ సినిమా అవకాశాన్ని కనుక అందుకున్నది నిజం అయితే మాత్రం, అతడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *