155 total views, 1 views today
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నటీ నటులు ఎక్కడి వారు అక్కడే తమ తమ ఇళ్లలో ఉండిపోవడంతో పలు రకాల ఛాలెంజ్ లతో ప్రేక్షకులకు కొంత టైం పాస్ ని అందిస్తున్నారు. ఇక గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న పిల్లో ఛాలెంజ్ లో భాగంగా నేడు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా దానిని సక్సెసఫుల్గా పూర్తి చేసారు.
తెల్లటి దిండు మాదిరి డ్రెస్ వేసుకున్న తమన్నా ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఛాలెంజ్ ని ఇటీవల పలువురు హీరోయిన్లు పూర్తి చేయగా ప్రస్తుతం తమన్నా వంతు రావడంతో ఆమె దేనిని పూర్తి చేసారు….!!