సమంత కోసం తమన్నా చేసిన సాయం ఏంటంటే…..??

 134 total views,  1 views today

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరొక మూడు రోజుల్లో తన 32వ పుట్టినరోజుని జరుపుకోనున్నారు. హీరోయిన్ గా ఫస్ట్ సినిమా ఏ మాయ చేసావే తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సమంత, మరొక మూడు రోజుల్లో ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సమంత బర్త్ డే స్పెషల్ సిడిపి (కామన్ డిస్ప్లే పిక్చర్) ని కాసేపటి క్రితం మరొక స్టార్ హీరోయిన్ తమన్నా ఆవిష్కరించారు.

Image

ఇక ఇప్పటి నుండి తమ హీరోయిన్ పేరిట సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్స్ ప్రారంభించే పనిలో పడ్డ సమంత ఫ్యాన్స్, ఆమె పుట్టినరోజున తమకు అందుబాటులో ఉన్న చోట్ల కొంత సేవా కార్యక్రమాలు కూడా చేపట్టనుననట్లు తెలుస్తోంది. కాగా సమంత సిడిపి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *