మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘మహర్షి’ కి నేటితో ఏడాది…..!!

 180 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి సినిమా, సరిగ్గా ఇదే రోజున గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్ల పై దిల్ రాజు,

Image

పివిపి, అశ్విని దత్ లు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించగా, యువ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకోవడంతో పలువురు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా యూనిట్ కి తమ సోషల మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *