153 total views, 1 views today
టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన ఫ్యామిలీ తో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన బిడ్డలైన గౌతమ్, సితారలతో కలిసి గేమ్స్ ఆడుతూ గడుపుతున్న సూపర్ స్టార్, నేడు తన తల్లి ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా ఆమెకు జనందిన శుభాకాంక్షలు తెలిపారు.
April 20!! A very special day of the most special person in my life… Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020
తన జీవితంలో ఎంతో ప్రత్యేమైన వ్యక్తి అయిన మా అమ్మ ఇందిరమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అంటూ మహేష్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!