154 total views, 1 views today
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందుగా కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ని ఆయన దర్శకధీరుడు రాజమౌళికి విసరగా, నిన్న ఆ ఛాలెంజ్ ని తన ఇంటి పనులన్నీ చేస్తూ పూర్తి చేసారు రాజమౌళి, ఆ తరువాత దానిని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి, సుకుమార్, నిర్మాత శోభు యార్లగడ్డలకు విసిరారు రాజమౌళి.
కాగా రాజమౌళి ఛాలెంజ్ ని నిన్న సాయంత్రం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి దర్శకుడు సుకుమార్ ఒక వీడియోని పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!