797 total views, 1 views today
కమల్ హాసన్ తనయ శృతి హాసన్ తెలుగు లో సిద్దార్థ హీరోగా వచ్చిన అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా,
మహేష్ బాబు తో శ్రీమంతుడు, రవితేజ తో బలుపు తదితర సినిమాల్లో నటించిన శృతి, ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తన అందం అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న శృతి కేవలం నటిగా మాత్రమే కాక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మనకు సుపరిచితమే …..!!