207 total views, 1 views today
బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ఆషికీ 2 సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీతో మంచి హిట్ చేజిక్కించుకుంది.
ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన శ్రద్దా, ఇటీవల మన తెలుగు హీరో ప్రభాస్ సరసన సాహో సినిమాలో కూడా నటించడం జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తో ముందుకు సాగుతున్న శ్రద్ధకు తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..!!