సుధీర్ తో రిలేషన్….తన బ్రేకప్ గురించి రష్మీ ఏమన్నారంటే…..??

 179 total views,  1 views today

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న యాంకర్ల లో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ముందుగా జబర్దస్త్ షో లో మంచి పాపులరైన రష్మీ, మధ్యలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక ప్రస్తుతం మన దేశంలో కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ప్రకటించడంతో తనకు వీలైనంతలో వంట వండి చుట్టుప్రక్కల పేదలకు అందిస్తున్నారు రష్మీ. కాగా నిన్న తన అభిమానులతో కాసేపు ట్విట్టర్ లో చాట్ సెషన్ నిర్వహించిన రష్మీ, తన బ్రేకప్ గురించి కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ మధ్య ఏం ...

తనపై వస్తున్న గాసిప్స్ ని పెద్దగా పట్టించుకోనని, అలానే సినిమాల్లో నటించకపోవడానికి కారణం సరైన స్క్రిప్ట్ దొరక్కపోవడమే అని ఆమె అన్నారు. తన లైఫ్ లో బ్రేకప్ జరిగిన విషాన్ని తాను పదే పదే గుర్తు చేసుకోలేనని, అయినా అటువంటి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు రష్మీ. అలానే తనకు సుధీర్ మంచి మిత్రుడని చెప్పిన రష్మీ, తామిద్దరి గురించి వస్తున్న పుకార్లను పెద్దగా లక్ష్య పెట్టనని అన్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *