100 మిలియన్ల కొట్టిన ‘అలవైకుంఠపురములో’ – ‘రాములో రాముల’ వీడియో సాంగ్……!!

 309 total views,  1 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే ఎంత పెద్ద విజయాన్ని అందుకుని శ్రోతలను అలరించాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

OMG: Ramuloo Ramulaa Bigger Than Samajavaragamana

ఇకపోతే ఈ సినిమాలోని ‘రాములో రాముల’ సాంగ్ వీడియో నిన్నటితో ఎంతో ఫాస్ట్ గా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ అందుకుని మరొక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘సామజవరగమనా’ ‘బుట్ట బొమ్మ’ సాంగ్స్ కూడా యూట్యూబ్ లో దుమ్మురేపిన విషయం తెలిసిందే….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *