ప్రపంచ రికార్డు సృష్టించిన ‘రామాయణ్’ సీరియల్…. మ్యాటర్ ఏంటంటే….??

 123 total views,  1 views today

కొన్నేళ్ల క్రితం తొలి టెలివిజన్ ఛానల్ అయిన దూరదర్శన్ లో ప్రసారం కాబడిన రామాయణ్ సీరియల్ అప్పట్లో ఎంతో మంచి ప్రేక్షకాదరణతో విజయవంతం అయింది. అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చికాలియా సీతగా నటించిన ఈ సీరియల్ ని రామానంద్ సాగర్ తెరకెక్కించడం జరిగింది.

ramayana screen grab 660 270320101626

ఇక ఇటీవల కరోనా వ్యాధి కారణంగా మన దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో కొద్దిరోజులుగా క్రితం ఈ సీరియల్ ని పునఃప్రసారం చేసింది దూరదర్శన్. కాగా కాసేపటి క్రితం బ్రాడ్కాస్టింగ్ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ సీరియల్ ఏకంగా 7.7 కోట్ల వ్యూయర్షిప్ తో అత్యధిక మంది వీక్షించిన షో గా ప్రపంచ రికార్డు ని సొంతం  చేసుకోవడం జరిగిందని తెలుస్తోంది. దీనితో ఈ షో కు క్రేజ్ మరింత పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు …..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *