అమ్మ, నానమ్మలతో కలిసి వెన్న తీయడం నేర్చుకుంటున్న ‘మెగాపవర్ స్టార్ రామ్ చరణ్’….!!

 155 total views,  1 views today

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా దేశంలోని అన్ని రంగాలతో పాటు మూవీ ఇండస్ట్రీ కూడా బంద్ కావడంతో ఎక్కడి షూటింగ్స్ అక్కడే నిలిచిపోయాయి. ఇక స్టార్స్ అందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉండిపోవడంతో, ఇంట్లో గడిపే సమయంలో తాము చేస్తున్న కొన్ని సరికొత్త ప్రయోగాలు, చేపడుతున్న పనులను గురించి తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

Learning to make fresh butter before buttering them😜 🤗 #GrandmaRecipes #MomBoss

A post shared by Ram Charan (@alwaysramcharan) on

ఇక నేడు టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన అమ్మ సురేఖ, నాన్నమ్మ అంజనమ్మలు కలిసి పెరుగు చిలికి పర్ఫెక్ట్ గా వెన్న తీయడం ఎలా అనే టెక్నీక్ ని నేర్చుకుంటున్నాను అని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక వీడియో ని పోస్ట్ చేసారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *