153 total views, 1 views today
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన అల్లూరి ఫస్ట్ లుక్ టీజర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి కూడా సూపర్బ్ రెస్పాన్స్ రావడం జరిగింది.
i
ఇక ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన రామ్ చరణ్, నేడు ఏకంగా 2 మిలియన్ ఫాలోవర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఫ్యాన్స్ ఆయనకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!