రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ని కంప్లీట్ చేసిన రామ్ చరణ్…..!!

 583 total views,  2 views today

టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విసిరిన బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి, ఆపై దానిని తన ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, సుకుమార్, శోభు లకు విసరగా,

 

నిన్న రాజమౌళి ఛాలెంజ్ ని ఎంతో ఆనందంగా పూర్తి చేశాను, మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు మాత్రమే కాదు, పనులు కూడా పంచుకుందాం, దానివలన మనకు మన వారికి కొంత ఉత్సాహం, ఉల్లాసం కూడా లభిస్తుందని నిన్న ఎన్టీఆర్ ట్వీట్ చేసారు…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *