203 total views, 2 views today
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విసిరిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ని స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా నేడు తన ఇంటిని పలు రకాల పనులతో పరిశుభ్రపరుస్తూ దానిని పూర్తి చేసిన రాజమౌళి,
Task done, @imvangasandeep. Throwing the challenge to @tarak9999 and @AlwaysRamCharan..
And lets have some moooreee fun..
Am also challenging @Shobu_ garu, sukku @aryasukku and peddanna @mmkeeravaani..😈😈 #BetheREALMAN pic.twitter.com/DepkfDvzIE— rajamouli ss (@ssrajamouli) April 20, 2020
ఆపై తదుపరి ఛాలెంజ్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్ లకు ఛాలెంజ్ ని విసిరారు. కాగా కాసేపటి క్రితం ఎన్టీఆర్, జక్కన్న ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు….!!