లేటెస్ట్ స్టిల్స్ తో అదరగొట్టిన యువ భామ రాశి ఖన్నా…..!!

 357 total views,  1 views today

ముందుగా ‘మనం’ సినిమా ద్వారా చిన్న పాత్రతో నటిగా టాలీవుడ్ కి పరిచయం అయిన యువ భామ రాశి ఖన్నా, ఆ తరువాత నాగశౌర్య సరసన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా మారారు. అయితే ఫస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాశి, ఇటీవల సాయి ధరమ్ తేజ్ సరసన ప్రతిరోజు పండగే వరకు చాలా విజయాలు అందుకున్నారు.

 

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ తో తన ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ తో కలిసి గడుపుతున్న రాశి, కొన్నాళ్ల క్రితం దిగిన ఒక ఫోటోషూట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. లేటెస్ట్ ట్రెండీ స్టైల్ డ్రెస్ లో అదరగొట్టిన రాశి పోస్ట్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి…..!!!

raashi khanna 1

raashi khanna 2

raashi khanna 3

raashi khanna 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *