టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్…..!!

 186 total views,  3 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక అక్కడి నుండి వేగంగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన పూరి, ఆ పై సూపర్ స్టార్ మధ్యలో సూపర్ స్టార్ మహేష్ తో పోకిరి సినిమాతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు.

Image

ఇక ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కొంతకాలం సతమతం అయిన పూరి, ఇటీవల రామ్ హీరోగా తాను తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి లైం లైట్ లోకి రావడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా తీస్తున్న పూరి, నేటితో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రేక్షకులు, అభిమానులు ఆయనకు శుభాభినందంలు తెలియచేస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *