పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జానీ’ మూవీ కి 17 ఏళ్ళు……!!

 596 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2003లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కన సినిమా జానీ. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించడం జరిగింది. రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా కోసం పవన్ శరీరకముగా ఎంతో కష్టపడి చాలా బరువు తగ్గారు.

Image

రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో ఆశించిన రేంజ్ లో విజయాన్ని అయితే అందుకోలేకపోయినప్పటికీ, నటుడిగా సినిమాలో పవన్ కు మంచి పేరు రావడం జరిగింది. ఇక ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 17 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు పవన్ ఫ్యాన్స్ దీనిని సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసి సినిమా యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *