పూజ హెగ్డే లేటెస్ట్ ఫొటోస్ 

 191 total views,  2 views today

అక్కినేని నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమా తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ అందాల భామ పూజ హేగే, ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకతవమలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ భామ,

pooja hegde

ఆ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్, సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి, అలానే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన అలవైకుంఠపురములో సినిమాల్లో నటించి వాటి ద్వారా కూడా మరొక మూడు సూపర్ హిట్స్ అందుకుని, ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరుతో, అవకాశాలతో దూసుకెళ్తోంది….!!

 

pooja hegde actress

 

pooja hegde actress

pooja hegde actress

pooja hegde actress

pooja hegde actress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *