201 total views, 1 views today
ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో దాదాపుగా అందరు నటులు కూడా తమ తమ ఇళ్లకే పూర్తిగా పరిమితం అయి హ్యాపీగా ఇళ్లలోనే గడుపుతున్నారు. ఇక మరికొందరు అయితే తమ రోజువారీ దినచర్యలను, మరికొందరు అయితే ఖాళీ సమయంలో తాము చేస్తున్న పలు రకాల పనులను ఫోటోలు, వీడియోలు తీస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇక నిన్న మెస్మరైజింగ్ బ్యూటీ పూజా హెగ్డే మాస్టర్ చెఫ్ గా మారి గాజర్ హల్వాని తాయారు చేసి తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె పెట్టిన ఆ పోస్ట్ పలు మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్ అవుతోంది…..!!