కీర్తి సురేష్ ‘మహానటి’ కి నేటితో ఏడాది…..!!

 262 total views,  4 views today

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహానటి. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకోవడంతో పాటు నటిగా కీర్తి సురేష్ కు గొప్ప పేరుతో పాటు ఏకంగా ఉత్తమంగా నటీమణిగా జాతీయ అవార్డు ని కూడా కూడా తెచ్చిపెట్టడం జరిగింది.

Mahanati box office report: Dulquer Salmaan-Keerthy Suresh film ...

ఒకప్పటి మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై ప్రియాంక దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కాగా ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకోవడంతో పలువురు కీర్తి సురేష్ అభిమానులు సినిమా యూనిట్ కి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *