175 total views, 1 views today
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా పని చేసిన శివాజీ రాగజ ఇటీవల రెండు రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం తో ఆయనకు హఠాత్తుగా హార్ట్ అటాక్ సంభవించింది. కాగా పరిస్థితిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలో స్టార్ ఆసుపత్రికి తరాలయించడం జరిగింది.
కాగా తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్న ఆయనకు నిన్న విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరొక మూడు రోజుల్లో ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జి చేయనునంట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళి మన అందరి మధ్యకు వస్తారని, రావాలని, ఆపై మనల్ని అందరినీ తన నటనతో అలరించాలని కోరుకుందాం …..!!!