ఆవకాయ పచ్చడి కలుపుతున్న నిహారిక….. నెట్టింట్లో వీడియో వైరల్…..!!

 163 total views,  2 views today

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ముందుగా ఒకమనసు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో కూడా నటించిన నిహారిక, ఇటీవల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ ని ప్రస్తుతం నిర్మిస్తోంది.

 

 

View this post on Instagram

 

First year of making the famous AVAKAI PACCHADI! (mango pickle) Get ready with some muddapappu!

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో తన సినిమా, పర్సనల్ విషయాలు షేర్ చేసుకుని అలవాటున్న నిహారిక, కొద్దిరోజులుగా మన దేశంలో లాక్ డౌన్ అమలవుతుండడంతో తన ఫ్యామిలీ తో కలిసి సారధిగా గడుపుతోంది. ఇక కాసేపటి క్రితం ఈ ఏడాది ఆవకాయ పచ్చడిని ఇంట్లో తయారుచేస్తున్నాం అంటూ నిహారిక పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *