మెగాస్టార్, శ్రీదేవిల బ్లాక్ బస్టర్ ‘జగదేకవీరుడు – అతిలోకసుందరికి’ నేటితో 30 ఏళ్ళు…..!!

 208 total views,  1 views today

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవీల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో అందుకున్న విజయం, సాధించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావనే చెప్పాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అయిన ఈ సినిమాకు ఇళయరాజా అద్భుతమైన సాంగ్స్ ని అందించారు.

Image

మెగాస్టార్ అద్భుతమైన నటన, శ్రీదేవి అందం అభినయం ఈ సినిమాకి ఎంతో గొప్ప విజయాన్ని అందించాయి. కాగా ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు మెగా ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రముఖులు కూడా ఆ సినిమా యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు……!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *