ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన మెగాస్టార్…..!!

 119 total views,  2 views today

ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేసిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ప్రస్తుతం ఒకరొకారుగా మెల్లగా పలువురు నటులను చేరుతోంది. ఇటీవల ఈ ఛాలెంజ్ ని మెగాస్టార్, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, కొరటాల శివ లకు విసిరారు ఎన్టీఆర్. కాగా నేడు కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన ఛాలెంజ్ ని ఇంటిపనులు చేయడంతో పాటు తన తల్లి అంజనమ్మకు దోశలు వేస్తూ పూర్తి చేశారు.

 

వాస్తవానికి ఈ పనులన్నీ కూడా నిత్యం తాను చేసేవేనని, అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఛాలెంజ్ కోసం షూట్ చేసి చూపిస్తున్నాను అంతే అంటూ మెగాస్టార్ తన వీడియో బైట్ లో తెలిపారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *