ఇటువంటి క్లిష్ట సమయంలో రక్త దానం చేయమని కోరుతున్న మెగాస్టార్ చిరంజీవి…..!!

 136 total views,  2 views today

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ అక్కడక్కడా కొందరికి రక్తం అవసరం అవుతుందని, అయితే ప్రజలు బయటకు రాలేని ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు తమకు అందుబాటులో ఉన్న రక్తనిధి కేంద్రాల్లో రక్తదానం చేయమని కోరుతున్నట్లు చెప్పిన మెగాస్టార్,

 

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని తన చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు మరొక నటుడు శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్ తో కలిసి నిన్న రక్తదానం చేయడం జరిగింది. కాగా ఇటువంటి సమయంలో ఇంత గొప్పపని చేసిన మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత తదితరులపై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *