మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా….??

 203 total views,  1 views today

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. చిరంజీవి ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చెప్తున్నారు.

Acharya Release date: Chiranjeevi's Movie to release on 14 Aug ...

వాస్తవానికి అదే సమయంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉన్నప్పటికీ, ఆ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని, అందుకే ఇప్పటికే ఆచార్య తో పాటు పలు ఇతర సినిమాలు సైతం రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *