‘ఆచార్య’ స్టోరీ గురించి మెగాస్టార్ ఏమన్నారంటే….??

 126 total views,  2 views today

ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. వరుస విజయాల దర్శకుడు  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ సినిమా స్టోరీ గురించి మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ చేసిన పాత్రలాంటిదే 'ఆచార్య ...

ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా సాగుతుందని, ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తిగా హీరో పాత్ర ఈ సినిమాలో సాగుతుందని, కొరటాల గత సినిమాల మాదిరిగా ఈ సినిమాలో సమాజానికి మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కూడా ఉంటాయని, అలానే తనతో కలిసి రామ్ చరణ్ నటించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్పారట మెగాస్టార్. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ ని పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మెగాస్టార్ వెల్లడించడం జరిగిందట…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *