167 total views, 2 views today
టాలీవుడ్ యువ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో కొద్దిరోజులుగా ఫ్యామిలీ తోనే ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రజలకు కరోనా పై పలు విధాలుగా అవగాహన కల్పించే వీడియోలు,
పోస్టులు పెడుతున్న రామ్ చరణ్, నేడు తన భార్య ఉపాసనకు మంచి కర్రీ చేసిపెడుతుండగా దానిని ఉపాసన వీడియో తీసి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!