కొడుకు గౌతమ్ తో కలిసి మహేష్ ఆడుతున్న గేమ్ ఏంటో తెలుసా….??

 122 total views,  1 views today

ప్రస్తుతం కరోనా వ్యాధి ఎఫెక్ట్ తో మన దేశాన్ని పలు ఇతర దేశాల మాదిరిగా కొద్దిరోజుల నుండి పూర్తిగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. దానితో కొన్నాళ్లుగా తన ఫ్యామిలీతో కలిసి ఎంతో హ్యాపీ గా గడుపుతున్న సూపర్ స్టార్ మహేష్, ఇటీవల కూతురు సితార తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేసారు.

 

ఇకపోతే నేడు కొడుకు గౌతమ్ తో కలిసి ఎంతో హ్యాపీగా వీడియో టెన్నిస్ ఆడుతున్న వీడియో ని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు మహేష్. ఏ మాత్రం తనకు ఖాళీ దొరికినా తన ఫ్యామిలీ తో గడిపే అలవాటున్న సూపర్ స్టార్, ఈ కరోనా ఎఫెక్ట్ వలన మరింతగా తమతో ఎంతో జాలీగా ఉంటున్నారని, దీనివలన తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని ఇటీవల ఆయన సతీమణి నమ్రత మహేష్ చెప్పడం జరిగింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *