185 total views, 1 views today
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన తెలుగులోనే కాక ఇండియా వ్యాప్తంగా పలు భాషల్లో కూడా ఎంతో సుపరిచితం అనే చెప్పాలి. వాస్తవానికి ఆయన ఇప్పటివరకు తెలుగు తప్ప మరొక భాషలో నటించినప్పటికీ కూడా ఆయన క్రేజ్, గ్లామర్, ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఉన్నాయి.
ఇకపోతే నిన్న ఒక వీడియో చాట్ లో భాగంగా ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, ఇటీవల తాను మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా చూశానని, తనకు ఎంతో బాగానచ్చిందని అన్నారు. అలానే తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అమితమైన ఇష్టమని అశ్విన్ అన్నారు……!!!