తన ఇంట్లో కూతురు సితార తో కలిసి మహేష్ ఏమి చేస్తున్నారో తెలుసా….??

 96 total views,  2 views today

టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో పూర్తిగా ఇంటికే పరిమితం అయి తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న తన ఇంట్లో ఎంతో రాయల్ గా కూర్చుని ఉన్న మహేష్ ఫోటోని పోస్ట్ చేసారు ఆయన భార్య నమ్రత. నేడు కాసేపటి క్రితం సితారతో కలిసి తాను సరదాగా హాలీవుడ్ మూవీ లిటిల్ స్టువర్ట్ సినిమాని ఎంజాయ్ చేస్తున్న ఫోటో ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు మహేష్.

 

తండ్రి కూతుళ్లు ఇద్దరం కూడా సరదాగా లిటిల్ స్టువర్ట్ పార్ట్ 1 చూస్తున్నాం, రేపు పార్ట్ 2 చూస్తాం అంటూ మహేష్ సరదాగా ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *