మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ కు రెండేళ్లు ….!!

 130 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా భరత్ అనే నేను. 2018లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ సినిమాకు కొరటాల శివ అదిరిపోయే డైరెక్షన్,

bharath ane nenu

మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ యాక్షన్, దేవిశ్రీ సూపర్బ్ ట్యూన్స్, మాస్, యాక్షన్ ఫైట్స్, హీరోయిన్ కియారా అద్వానీ అందాలువెరసి భరత్ అనే నేను సినిమాని సూపర్ డూపర్ హిట్ కొట్టేలా చేసాయి. ఇక ఈ సినిమా నేటితో ఏకంగా రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సినిమా యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *