మహేష్ – 27 మూవీలో ఆ హీరోయిన్ ఫిక్స్ అయిందా…..??

 164 total views,  1 views today

అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ పెట్ల ల కాంబో లో రానున్న సినిమా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయిందని, సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం రోజున ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చినట్లు టాక్.

Keerthi SUresh Movie with Mahesh Babu - YouTube

కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ సరసన జోడి కట్టేందుకు ఎంపికైనట్లు చెప్తున్నారు. వాస్తవానికి మొదట కియారా అద్వానీని తీసుకుందాం అని భావించగా, ఆమెకు కాల్షీట్స్ లేని కారణంగా కీర్తికి ఆ అవకాశం దక్కినట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెల్లడికావలసి ఉంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *