166 total views, 1 views today
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ నేడు తన 16వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. పవన్, రేణు దేశాయ్ లకు అకీరా, ఆద్య ఇద్దరు బిడ్డలు. అయితే ఇటీవల పవన్ నుండి విడిపోయి పిల్లలతో కలిసి రేణు విడిగా ఉంటున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తమతో కలిసి ఉంటున్న అకీరా చిన్నప్పటి నుండి మంచి చాలకేగా ఉంటాడని, ఎప్పుడూ అన్నింటా ముందుండే అకీరా లైఫ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు రేణు చెప్పారు .ఇక తమ జూనియర్ పవర్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తెలియచేస్తున్నారు…..!!