ట్విట్టర్ లో 4 మిలియన్ల ఫాలోవర్ల ఫీట్ అందుకున్న ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’……!!

 275 total views,  2 views today

టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్, ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసుకునే అలవాటున్న ఎన్టీఆర్, ఎక్కువగా ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు.

Image

ఇకపోతే నేటితో ఆయన ట్విట్టర్ అకౌంట్ 4 మిలియన్ల మైలు రాయిని అందుకుని కొత్త రికార్డు ని సొంతం చేసుకుంది. దీనితో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆనందముతో ఉప్పొంగిపోతూ తమ హీరోలు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *