నెట్టింట వైరల్ అవుతోన్న బాలకృష్ణ – ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఫోటో…..!!

 112 total views,  1 views today

నందమూరి నటసింహాలైన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురూ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోలుగా కొనసాగుతున్న వారే. అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి వారసుడిగా కొన్నేళ్ల క్రితం హీరోగా టాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ, మధ్యలో అక్కడక్కడా కొన్ని మల్టి స్టారర్ సినిమాలు చేయడం జరిగింది.

Balakrishna and Jr Ntr and Kalyan Ram

అయితే ఎప్పటినుండో నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఉందని ఎప్పటినుండో ఆశపడుతున్నారు. కాగా కొన్నాళ్ల క్రితం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి దిగిన ఒక ఫోటోని ప్రస్తుతం వారు వైరల్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. వారి నందమూరి ఫ్యాన్స్ యొక్క కోరికని వారి హీరోలు ఎప్పుడు తీరుస్తారో చూడాలి…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *