158 total views, 1 views today
గత కొద్దిరోజులుగా టాలీవుడ్ నటీనటుల నడుమ కొనసాగుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ప్రస్తుతం ఒకరి నుండి మరొకరికి చేరుతూ మంచి జోష్ తో కొనసాగుతోంది. కాగా నిన్న తాను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన ఛాలెంజ్ ని నిన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,
Here’s my video @tarak9999.
Let’s help our family with domestic work and #BetheREALMAN
I request our Chinnodu @UrsTrulyMahesh, my cobra @IAmVarunTej & @AnilRavipudi to pass it on. pic.twitter.com/ILeH3Cm0Xq
— Venkatesh Daggubati (@VenkyMama) April 23, 2020
వెంకటేష్, కొరటాల శివ లకు ఎన్టీఆర్ విసరగా, కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి అనంతరం విక్టరీ వెంకటేష్ కూడా దానిని తన ఇంటిపనులు, వంట చేయడం వంటివి చేస్తూ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి, ఆపై ఆ ఛాలెంజ్ ని సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లకు విసరడం జరిగింది…..!!