గోవా బ్యూటీ ఇలియానా లేటెస్ట్ ఫోటోలు….!!

 439 total views,  1 views today

రామ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, ఆ తరువాత వరుసగా అవకాశాలతో పాటు ఎన్నో మంచి హిట్స్ ని అందుకుని టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక ఇటీవల కొన్నాళ్లుగా ఇలియానాకు అవకాశాలు తగ్గాయి, కొన్నాళ్ల క్రితం బొద్దుగా తయారయి ఇలియానా ప్రస్తుతం వెయిట్ తగ్గించుకునే పనిలో పడ్డారు. అయితే అటు బాలీవుడ్ లో మాత్రం అక్కడక్కడా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి…..!!

ileana d cruz 1

ileana d cruz 2

ileana d cruz 3

ileana d cruz 4

ileana d cruz 5

ileana d cruz 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *