199 total views, 1 views today
నిన్న తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో తనపై తప్పుగా వార్తలు రాస్తున్న ఒక ప్రముఖ వెబ్ సైట్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ పెట్టిన విజయ్ దేవరకొండ కు మద్దతుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఆయన కూడా ట్విట్టర్ ద్వారా ఒక పెడుతూ, మేము ఒకవైపు భార్యకు భర్తగా, బిడ్డలకు తండ్రిగా,
I stand by you brother @TheDeverakonda #KillFakeNews #KillGossipWebsites https://t.co/mk5enwj5Pm pic.twitter.com/ESYodVIQbw
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020
అలానే మరోవైపు సినిమాల్లో కష్టపడుతూ ఎందరో ప్రేక్షకులను, అభిమానులను సంపాదించుకుని ముందుకు సాగుతుంటే, ఈ విధంగా కొందరు తప్పుడు కథనాలు మాపై రాస్తూ డబ్బుచేసుకోవడం నిజంగా కరెక్ట్ కాదని, ఈ విషయమై విజయ్ కు తన పూర్తి సపోర్ట్ ఉంటుందని, ఈ విషయమై విజయ్ కు న్యాయం జరిగేదాకా అతడితో నడుస్తానని మహేష్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!