బాలయ్య గారితో మరొక సినిమా వర్క్ చేయడానికి రెడీ : ఛార్మి….!! 

 335 total views,  1 views today

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పైసా వసూల్. ఆ సినిమాలో తేడా సింగ్ పాత్రలో బాలయ్య నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఆ సినిమా పెద్దగా కమర్షియల్ సక్సెస్ కానప్పటికీ హీరో బాలయ్య తో పాటు దర్శకుడు పూరి కి కూడా విమర్శకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే ఆ సినిమా సమయంలో బాలయ్య గారితో మంచి అనుబంధం ఏర్పడిందని,

Balakrishna, Shriya Saran, Charmi at Paisa Vasool audio success ...

నటి మరియు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి రెండు రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. ఆయన సెట్ లోని వారందరితో ఎంతో సరదాగా ఉంటారని, అటువంటి మంచి మనసున్న వ్యక్తితో మరొక సినిమా చేయడానికి పూరి గారితో పాటు మా సినిమా యూనిట్ మొత్తం ఎప్పుడూ సిద్దమే అంటూ ఛార్మి చెప్పడం జరిగింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *