హ్యాపీ బర్త్ డే టూ బ్యూటిఫుల్ యాంకర్ ‘శ్రీముఖి’…..!!

 273 total views,  1 views today

ముందుగా యాంకర్ గా పలు బుల్లితెర కార్యక్రమాల్లో మెరిసి, తన అందంతో పాటు అద్భుతమైన యాంకరింగ్ టాలెంట్ తో వీక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్న శ్రీముఖి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆ తరువాత ఈటివి ప్లస్ ఛానల్ లో ప్రసారం అయిన పటాస్ షో తో ఎంతో గొప్ప పాపులారిటీ సంపాదించినా శ్రీముఖి, మధ్యలో అక్కడక్కడా సినిమాల్లో కూడా నటించి మంచి పేరు గడించింది.

SreeMukhi | #SreeMukhi many more happy birthday dear | Helo

ఇక ఇటీవల క్రేజీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొని రన్నర్ గా నిలిచిన శ్రీముఖి, నేడు తన 27వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. కాగా ఆమెకు పలువురు ప్రేక్షకులు, అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *