మహేష్ కు అక్కగా విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ నటిస్తోందా …..??

 321 total views,  1 views today

హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు నటించనున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తీయనున్న ఈ సినిమాని 14 రీల్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫస్ట్ టైం నటిస్తోన్న ఈ సినిమాని భారీ ఖర్చుతో నిర్మించనున్నారు.
Mahesh Babu Romance | Aishwarya Rai Bachchan | Mani Ratnam | Telugu Tamil Movie - Filmibeat
అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు అక్కగా విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ని ఎంపికచేసాడట దర్శకుడు పరశురామ్. సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎంతో ముఖ్యమైనదని, అటువంటి రోల్ ని ఐశ్వర్య చేస్తే బాగుంటుందని భావించిన పరశురామ్ ఇటీవల ముంబై వెళ్లి ఆమెను కలిసి స్టోరీ చెప్పినట్లు టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ద్వారా ఐష్ తొలిసారిగా తెలుగు కు ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి ….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *