280 total views, 2 views today
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా గత ఏడాది మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కాగా తమ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్,
#Maharshi Unforgettable Journey wit loads of Beautiful Memories❤️
Sharin such a Memory wit U all#1YearForEpicBlockBusterMaharshi
Super⭐️ @urstrulyMahesh sir’s instant reaction wn he heard #Palapitta tune🎶😁@directorvamshi @hegdepooja @ShreeLyricist #MemoriesOfMaharshi ❤️ pic.twitter.com/ACFPQxUHer
— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 9, 2020
ఆ సినిమాలోని పాలపిట్ట సాంగ్ ట్యూన్ ని కంపోజ్ చేసి, సూపర్ స్టార్ మహేష్ బాబు కు వినిపించిన సమయంలో తీసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!!