బుట్ట బొమ్మ సాంగ్ కి డాన్స్ అదరగొట్టిన ‘డేవిడ్ వార్నర్’….. !!

 157 total views,  1 views today

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమా మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించగా ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన సాంగ్స్ ని అందించాడు. ఇక ఇటీవల కొద్దిరోజులుగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.

 

 

View this post on Instagram

 

It’s tiktok time #buttabomma get out of your comfort zone people lol @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

ఇక నేడు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ సాంగ్ కి డాన్స్ చేసి, ఆ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది……!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *